స్థానిక ఎన్నికల అంశం ఏపీలో ఎంతటి దుమారం రేపుతుందో అందరికి తెలిసిందే.. ఈ ఎన్నికల ఫలితం ఏమో కానీ జరగకముందే ఎన్ని వివాదాలకు తావు ఇస్తుంది. ప్రభుత్వం కరోనా వల్ల ఎన్నికలు వద్దంటుంటే ఎన్నికల కమిషన్ మాత్రం ఫిబ్రవరి లో ఎన్నికలు నిర్వహించాలని పట్టుపడుతుంది. అయితే ఇటీవలే శాసన సభలో తీర్మానం కూడా ఎన్నికలు ఇప్పటిలో నిర్వహించవద్దని చేయగా వైసీపీ లో ఆ ఉత్సాహం స్పష్టంగా నెలకొంది..