మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా లో చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమా తరువాత చిరు చేయబోయే సినిమా పై కొంత అయోమయం నెలకొంది. వాస్తవానికి చిరు మోహన్ రాజా, మెహర్ రమేష్, బాబీ సినిమాలను లైన్ లో ఉంచాడు.. అయితే వీటిలో ఏ సినిమా ఆచార్య తరువాత ఉంటుందనేది ఇంకా క్లారిటీ రాలేదు..  అయితే ముందు అనుకున్నట్లు చిరంజీవి తర్వాతి సినిమా లూసిఫర్ ని తెలుస్తుంది.. అయితే ఈ సినిమా డైరెక్టర్ విషయంలో రోజుకో అభిప్రాయం ఉండడంతో అసలు ఈ సినిమా తెరకెక్కుతుందా అన్న అనుమానాలు మొదలవుతున్నాయి..