బాలకృష్ణ నటించిన గత సినిమాలు ఎన్టీఆర్ రెండు పార్ట్ లు, రూలర్ సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.. ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీను తో చేతులు కలిపాడు బాలయ్య..BB3 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా  నుంచి టీజర్ రాగ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది..ఇందులో పంచెకట్టులో మీసం మెలితిప్పుతూ మాస్ లుక్ లో బాలయ్య అలరించాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం.