IHG'Not interested in ...

 

మెగాస్టార్ లా గొప్పగా డాన్స్ లేకున్నా, మంచి శరీర సౌష్టవం లేకున్నా, మనిషికి తగ్గ ఆజానుబాహుడు కాకున్నా పవన్ చర్యలు ఊహాతీతం. పవన్ ఖాతాలో పట్టుమని మూడే మూడు బ్లాక్ బస్టర్స్ ఉన్న అయన క్రీజ్ ఎంత మాత్రం తగ్గని పరిస్థితి. పుష్కరానికి ఒక హిట్ సినిమా వచ్చిన అభిమానుల్లో తగ్గని ఆరాధన భావం..ఇవి ఎలా సాధ్యం అంటే  జవాబు మటుకు శూన్యం.. కానీ... అయన మీద అభిమానులకున్న క్రేజ్ ఊహాతీతం..ఈ విషయాన్నీ స్వయానా తెలంగాణా మంత్రి కేటీఆర్ తనమాటల్లో చెప్పారంటే అతిశయోక్తి కాదేమో.

IHG

 

 

తమిళనాడులో రజినీకాంత్ మాదిరిగానే తెలుగులో పవన్ కళ్యణ్ కూడా ఓ సూపర్ స్టార్ అంటారు ఎందుకంటె సినిమాలు ప్లాప్ అయినా కలెక్షన్ల సునామి పక్కా. అయితే సూపర్ స్టార్ రజిని ఖాతాలో  చాల బ్లాక్ బస్టర్ ఉన్నాయ్ కానీ పవన్ కళ్యణ్ ఖాతాలో కేవలం మూడంటే మూడే బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయ్ అయినా పవన్ కళ్యణ్ కి ఇంత క్రేజ్ ఎలా సాధ్యమైంది అని సినీ విస్లషకుల విమర్శా. అందుకే పవన్ కళ్యణ్ చర్యలు ఊహకందని అద్భుతాలు. దానికి నిదర్శనం అజ్ఞాతవాసి సినిమానే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ డిసాస్టర్ కూడగట్టుకున్నప్పటికీ ఆ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఎన్టీఆర్ హిట్ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ అంత ..ఊహించండి డిసాస్టర్ సినిమాకే అంత కలెక్షన్స్ వస్తే అదే హిట్ కొడితే ఇక పరిస్థితి ఏంటి ...సునామీనే...

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: