సంచలనాల వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. కరోనా సమయంలో అందరూ సినిమాల పనులు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో అయన మాత్రం సినిమాల షూటింగ్ ని పూర్తి చేస్తున్నారు. తాజాగా ఆయన క్లైమాక్స్ సినిమా ట్రైలర్ ని విడుదల చేసాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మియా మాల్కొవా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని యుట్యూబ్ లో విడుదల చేసాడు.

 

ఇందులో మియా ట్రైలర్ మొదట్లో ఇచ్చిన కిస్ హైలెట్ గా నిలిచింది. ఆమె మరింత బోల్డ్ గా కనపడింది. ఒక ఎడారి ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ చేయగా అక్కడ హీరో హీరోయిన్ రోమాన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా రేపు విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: