సమాజంలో వర్గ సంఘర్షణ, లింగ వివక్షను రూపుమాపే సంకల్పంతో వారు చేసిన రచనలు స్ఫూర్తిదాయకమని కీర్తించారు. “బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలి” అంటూ నినదించిన ప్రజా కవి శ్రీ కాళోజీ స్ఫూర్తితో మాతృ భాషను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అటు తెరాస నేతలు కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి