కరోనా ఎంతో మంది జీవితాల్లో కష్టాలను తీసుకోస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి కంట కన్నీరు మిగిలిస్తున్న ఈ పాండెమిక్ లో కుటుంబాలకు కుటుంబాలు అగాధంలో కురుకుపోతున్నాయి. ఇక ఇటీవల విడుదల అయిన వకీల్ సాబ్ సినిమాలో మగువ మగువ సాంగ్ ఎంతో మంది మనసులను హత్తుకుంది.  ఈ కష్ట కాలంలో కొందరు కరోనా తో ఇబ్బందులు పడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి వ్యథలను కళ్ళకు కట్టినట్టు మగువ సాంగ్ తో కలిపి ఆవిష్కృతం చేశారు. ఈ పాటను లిరిక్ రైటర్ రామ జోగయ్య శాస్త్రి సైతం మెచ్చుకొని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: