ప్రముఖ సినీ నిర్మాత బి ఏ రాజు  " రాజా హే రాజా " అనే సాంగ్ డ్యాన్స్ కాంపిటేషన్ లో పాల్గొనాలని ట్వీట్ చేశారు. ఈ కాంపిటేషన్ లో పాల్గొన్న వారిలో 22 మంది ని విజేతలుగా ప్రకటించనున్నట్లు తెలిపారు. టాప్ 2 లో నిలిచిన ఇద్దరికీ రూ.10,000 /-, సెకండ్ క్యాటగిరీలో నిలిచిన 10 మందికి రూ. 5,000 /-, అలాగే థర్డ్ క్యాటగిరీలో నిలిచిన 10 మందికి రూ.3,000 /- బహుమతులు కలిగిన కే ఎల్ ఏం షాపింగ్ మాల్ గిఫ్ట్ ఓచర్స్ గెలుచుకోవచ్చని ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: