ఇక రష్యా ఉక్రెయిన్ ల మధ్య గత కొన్ని రోజుల నుంచి దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఇక ఈ దాడిలో చాలా మంది ప్రాణాలను కోల్పోవడం అనేది జరుగుతుంది. అలాగే ఉక్రెయిన్ దేశంలో వున్న భారత విద్యార్థుల పరిస్థితి పట్ల యావత్ భారత దేశం చాలా ఆందోళన చెందుతుంది. మొన్న జరిగిన కాల్పుల్లో కర్ణాటకకు చెందిన MBBS విద్యార్థి చనిపోయాక దేశం అంతటా ఆందోళన నెలకొంది. చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలను తలచుకొని బాధ పడుతున్నారు.

ఇక ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు.భారత విద్యార్థులను రష్యా నుంచి తరలించాలసిందిగా కోరారు.దీనిపై స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతీయ విద్యార్థులకు సేఫ్ ప్యాసేజ్ ప్రకటించడం జరిగింది.ఖార్కీవ్ పై దాడులను 6 గంటల పాటు నిలిపివేయాలని రష్యా సేవలను ఆదేశించడం జరిగింది.ఇక భారతీయ విద్యార్థులు 6 గంటల్లోగా ఖార్కీవ్ ను విడిచి వెళ్లానున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: