ఎండుకొబ్బరిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తహీనత, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి లాంటివి దూరం చేసి, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.