యాపిల్ టీ తాగడం వల్ల ప్రస్తుతం కరోనా సమయంలో కరోనా నుంచి అలాగే ఇన్ఫెక్షన్లను నివారించడంలో యాపిల్ టీ కీలక పాత్ర పోషిస్తుంది. ఉదర సంబంధ సమస్యలకు ఈ టీ చక్కటి ఔషధం. యాపిల్ టీ రోజూ తీసుకుంటే అందంగా ఉండటమే చర్మం కాంతి వంతంగా ఉంటుందని అంటున్నారు. కీళ్లనొప్పుల సమస్యలను నివారిస్తుంది. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి మీరు కూడా పైన చెప్పిన విధంగా యాపిల్ టీని చేసుకుని తాగడానికి ప్రయత్నం చేయండి.