మధుమేహానికి ఎంతో మేలు
నిత్యం బీరకాయ తినడం వల్ల శరీరంలో చక్కెర శాతం ఎక్కువ కాకుండా నిరోధిస్తుంది. మరోవైపు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమ పద్ధతిలో ఉంచుతుంది. బీరలో శరీరానికి కావాల్సిన పేప్టిడ్స్, ఆల్కలాయిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల చేయ రక్షణ వ్యవస్థ బలంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. మధుమేహం ఉన్నవారు నిత్యం బీరకాయను ఉపయోగించడం వల్ల చాలా లాభం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
రోగ నిరోధక శక్తి పటిష్టం
మీరు నిత్యం లివర్, నేత్ర సమస్యలతో బాధపడుతున్నారా అయితే మీకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం అవుతోంది. ఈ ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు బీరకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఖనిజాలు, ఐరన్ మాగ్నీషియం, థయామిన్ వంటి పోషకాలు ఎక్కువగా లభిస్తాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి