ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ బీపీ సమస్య ఉంటుంది . బిపి ఒక దారుణమైన వ్యాధి అని చెప్పుకోవచ్చు . అధిక రక్తపోటు అదుపులో ఉండాలంటే రోజుకో అరటిపండు తినాలని నిపుణులు సూచిస్తున్నారు . ప్రతిరోజు తినే ఆహారంలో పొటాషియం ఎక్కువగా సోడియం తక్కువగా ఉండేలా చూసుకుంటే రక్తపోటు తగ్గుతుందని అధ్యయనాలలో వెల్లడయింది . కొందరు హైపిపీతో సఫర్ అవుతుంటే మరి కొందరు లో బీపీతో సఫర్ అవుతున్నారు . ఇలా ఏదో విధంగా బీపీ బారిన పడుతున్నారు .

 ఇక బీపీ సమస్య ఉన్నవారు కొన్ని పనులు తీసుకుంటే దీనిని నయం చేసుకోవచ్చు . ముందుగా అరటిపండు . అరటిపండు బిపి ఉన్న వారికే కాకుండా సాధారణమైన వారికి కూడా చాలా మంచిది . అరటి పండును తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి . ఇందులో ఉండే గుణాలు అధిక రక్తపోటు నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది . ఇక బ్రోకలీ లాంటి ఆహారాన్ని తినడం వల్ల రక్తపోటుపై సానుకూల ప్రభావం పడుతుందని తెలియజేస్తున్నారు . బ్రోకలీ మరియు అరటిపండు తినడం వల్ల సమస్య ఉన్నవారికి దివ్య ఔషధం తో సమానం .

 ప్రతిరోజు రోజుకు ఒక అరటి పండు చొప్పున తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి . అరటి పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ వంటివి మన శరీరానికి బాగా దామోదపడతాయి . మరి ఇంకెందుకు ఆలస్యం నేటి నుంచి అరటిపండును మరియు బ్రోకలేని మీ డైలీ రొటీన్ లో చేర్చుకుని బీపీకి చెట్ పెట్టండి . అదేవిధంగా ఎటువంటి టాబ్లెట్స్ లేకుండా ఈజీగా తగ్గించుకోండి . నేటి కాలంలో మెడిసిన్కే ఎక్కువ ఖర్చు అవుతుంది . ఇలా బీపీ మరియు షుగర్ వ్యాధులతో బాధిస్తూ ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నారు . మెడిసిన్స్ వాడే బదులు మీ డైలీ రొటీన్ లో కొన్ని మార్పులు చేసుకుంటే మంచి ఫలితాలు చూడవచ్చు .

మరింత సమాచారం తెలుసుకోండి: