వేసవిలో శరీరంలో నీటి శాతం తగ్గుతూ ఉంటుంది . బొప్పాయిలో 88% నీరు ఉంటుంది . శరీరానికి తేమను అందిస్తుంది . బొప్పాయతో పాటు నారింజ అదే విధంగా పుచ్చకాయ అదే విధంగా కర్బూజా, దోసకాయ వంటివి తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉంటారు . బొప్పాయి లో ఉండే విటమిన్ ఏ అండ్ సి , ఈ చర్మానికి తేమా మరియు మెరుపునిస్తాయి ‌. వేసవిలో చర్మం కాంతివంతంగా మారుతుంది .

 బొప్పాయ చర్మానికి టానిక్ లాగా పనిచేస్తుంది . బొప్పాయలో అనేక ఎంజాయిమ్స్ ఉంటాయి . ఇది జీర్ణ క్రియ కు సహాయపడతాయి . వేసవిలో అజీర్తి మరియు గ్యాస్ సమస్యలు వస్తాయి . బొప్పాయ తింటే ఉపసమరం కలిగించుకోవచ్చు ‌ . ప్రతిరోజు ఒక గిన్నె బొప్పాయ మొక్కలు తింటే అజీర్తి రాదు ‌. అలానే తక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్ ఉన్న బొప్పాయ కడుపు నిండుగా అనిపిస్తూ ఉంటుంది ‌‌.

 తద్వారా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది . వేసవిలో ఎండ వల్ల కళ్ళు పసకబారడం వంటివి జరుగుతూ ఉంటాయి . బొప్పాయి విటమిన్ ఏ కళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది . వేసవిలో తేలికపాటి ఆహారం చాలా అవసరం . అటువంటి ఆహారాలలో బొప్పాయ కూడా ఒకటి ‌. బొప్పాయిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది . వేసవిలో బలహీనం పడే రోగనిరోధక శక్తిని పెంచుతుంది . తద్వారా వేసవిలో కూడా మనం ఎంతో స్ట్రాంగ్ గా ఉంటాం . వేసవికాలంలో తగిలే వడదెబ్బ నుంచి కూడా ఈ బొప్పాయ చాలా బాగా రక్షిస్తుంది . మరి ఇంకెందుకు ఆలస్యం వేసవికాలంలో బొప్పాయి అని తరచుగా తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి . బొప్పాయలో అనేక ఎంజాయిమ్స్ ఉంటాయి . ఇది జీర్ణ క్రియ కు సహాయపడతాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: