మన బాడీలో లివర్ బాగుంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. మన బాడీలో లివర్ పార్ట్ మరి మెయిన్ ఇంపార్టెంట్. లివర్ని ఆరోగ్యంగా ఉంచడంలో సిట్రస్ పండ్లను, కివి పండ్లను, ద్రాక్ష పండ్లను తింటే మంచిది. బొప్పాయి కూడా లివర్ ఆరోగ్యం కోసం కీలకంగా పని చేస్తుంది. బొప్పాయి లో ఉండే విటమిన్లు, ఎంజైమ్ లు లివర్ పైన పని ప్రభావాన్ని బాగా తగ్గిస్తాయి. లివర్ చాలా పనులను చేస్తూ ఉంటుంది.

 కాబట్టి లివర్ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి అని చెప్పారు పెద్దలు. లివర్ ఆరోగ్యం గురించి కొన్ని ముఖ్యమైన టిప్స్ ని నిపుణులు పంచుకోవడం జరిగింది. వీటిని అనుసరిస్తే లివర్ ఆరోగ్యం బాగుంటుంది. లివర్ని మంచిగా ఉంచుకోవడం కోసం ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవాలి. అలానే సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలని ఆమె చెప్పారు. అయితే లివర్ ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. టోఫు కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

ఎందుకంటే ఇది సోయాతో తయారవుతుంది. లివర్ లో ఉండే ఫ్యాట్ ని ఇది తొలగిస్తుంది. టోఫు మరియు సోయాని మీరు తీసుకుంటే లివర్ బాగుంటుంది అని ఆయన చెప్పారు. అలానే సోయాబీన్స్ తో సోయా నట్స్ వంటివి కూడా తీసుకోవచ్చు. మన కాలేయం దెబ్బతినకుండా ఉండడానికి ఈ ఆహారాలని తీసుకోవాలి. నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉదయం గురు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది. నారింజ శరీరానికి అవసరమైన ఆంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. ప్రతిరోజు ఒక నారింజ పండు తినడం వల్ల కాలేయం నుండి హానికరమైన పదార్థాలను బయటకు పంపడమే కాకుండాఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఎంతో సహాయపడుతుంది. లివర్ ఆరోగ్యం గురించి కొన్ని ముఖ్యమైన టిప్స్ ని నిపుణులు పంచుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: