రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేసుకుని సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధం గాఉన్నాడు.. వచ్చే ఏడాది దసరా కి ఈ సినిమా ని విడుదల చేయాలనీ పట్టుదలతో ఉన్నాడు.. సాహో సినిమా వచ్చి చాల రోజులే అయిపొయింది.. ఈ నేపథ్యంలో రాధే శ్యామ్ సినిమా ని సమ్మర్ లో విడుదల చేసి గ్యాప్ ఎక్కువ లేకుండానే సలార్ ని రిలీజ్ చేయాలనీ ప్లాన్ వేశాడట.. సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తుంది..