లాక్ డౌన్ పుణ్యాన OTT ప్లాటుఫామ్ లకు మంచి గిరాకీ పెరిగింది. సినిమా థియేటర్ లు కూడా లిపోవడంతో ప్రేక్షకులు OTT ల్లో సినిమాలు చూడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అన్ని భాషలో రకరకాల సినిమాలు ఉండడంతో ప్రేక్షకుల వినోదానికి అవధుల్లేకుండా అయిపొయింది. అయితే కొన్ని సిరీస్ లు మాత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఎంతలా అంటే ఆ సిరీస్ ల సీక్వెల్ లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూసేంత గా ఉన్నాయంటే ప్రేక్షకులు OTT సినిమాలు చూడడానికి ఎంత అలవాటుపడ్డారో అర్థమవుతుంది.