ఎన్ని సంక్రాంతి పండగలొచ్చినా ఈ సంక్రాంతి మాత్రం సినీ జనాలకు సమ్ థింగ్ స్పెషల్ అని చెప్పాలి.. ఎందుకంటే థియేటర్లు మూతపడి తొమ్మిది నెలలు అయిపోయింది.. ప్రేక్షకులు థియేటర్లకు చాలావరకు దూరమైపోయారు. ఇక భవిష్యత్ లో వస్తారో రారో అన్న పరిస్థితి నెలకొంది.. మరోవైపు OTT ప్లాట్ ఫామ్ లు మంచి మంచి సినిమాలతో వీక్షకులను ఆకర్షిస్తాయి.. వీటికి తోడు పైరసి బెడద ఇంకా తీరని లేదు. ఇలాంటి ఇబ్బందుల నేపథ్యంలో ఈ సంక్రాంతి కి టాలీవుడ్ లోని కొన్ని క్రేజీ సినిమాలు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి..