ఇటీవలే రెండు పెళ్లి చేసుకున్న సింగర్ సునీత మళ్ళీ తన దాంపత్య జీవితాన్ని ఆరంభించింది.. సునీత రెండో పెళ్లి చేసుకుని కలకాలం హాయిగా , సంతోషంగా ఉండాలని ఇండస్ట్రీ పెద్దలందరూ దీవించారు. మీడియా లో ప్రముఖ వ్యక్తి అయినా రామ్ వీరపనేని ని ఆమె ఇటీవలే వివాహమాడగా టాలీవుడ్ లో సింగర్ గా ఆమె వేలంపాటలు పాడి అందరి హృదయాల్లో నిలిచిపోయింది.. ఫిమేల్ గాయనీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకుంది. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా తన ప్రత్యేకత ను చాటుకుంది. ఎన్ని పెద్ద సినిమాలకు ఆమె గాత్రదానం చేసి తనలోని టాలెంట్ ని నిరూపించుకుంది.