కోలీవుడ్ లో రాధికా ఆప్టే కు నటిగా మంచి పేరు తో పాటు బోల్డ్ స్టేట్మెంట్స్ చేసే సెలెబ్రెటీగా పెద్ద పేరే ఉంది.. ఎలాంటి స్టేట్మెంట్స్ చేయడానికైనా ఏమాత్రం వెనుకాడదు.ఇండియా లోని అన్ని ఇండస్ట్రీ లను కవర్ చేసి హాలీవుడ్ లో సైతం నటించే రాధికా ఆప్టే నటన పై తనకు ఉన్న ఆసక్తి ని ఎన్నడూ వీడలేదు. ఎప్పటికప్పుడు వైవిధ్యంగా ఉన్న కథలను ఎంచుకుంటూ అందరి హీరోయిన్ లకంటే తాను డిఫరెంట్ అని చెప్తుంది. తెలుగులో పలు సినిమాలు చేసిన రాధికా సంచలన ఆరోపణలకు కూడా కేరాఫ్ అడ్రస్..