ఒకప్పుడు బుల్లితెరను పట్టించుకునేవారే కాదు. ఎప్పుడో వారాంతంలో వచ్చే సినెమాలకోసమే టీవీ ని చూసేవారు ప్రేక్షకులు.. కానీ ఇప్పుడు రోజు వచ్చే షో లకోసం గంటలతరబడి వెయిట్ చేసి మరీ చూస్తున్నారు ప్రేక్షకులు..ముఖ్యంగా పొట్టి బట్టలతో అలరించే యాంకర్ కోసం మరీ మరీ వెయిట్ చేస్తున్నారట.. ఒకప్పుడు యాంకర్ ఒక్క సుమవైపే చూసేవారు.. కానీ ఇప్పుడు యాంకర్ ల అషన్స్ పెరిగిపోయాయి.. వాక్చాతుర్యంతో పాటు గ్లామర్ చూపించే యాంకర్స్ అందుబాటులో ఉండడంతో బుల్లితెర కలర్ఫుల్ గా కనపడుతుంది..