తెలుగు లో కొన్ని సినిమాలకే పరిమితమై కనుమరుగైన హీరోయిన్ అను ఇమ్యానుయేల్.. మజ్ను సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే అందం పరంగా, అభినయం పరంగా మంచి మురుకులు కొట్టేసింది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. ఆమె కెరీర్ లో అజ్ఞాతవాసి తప్పా ఏ సినిమా చెప్పుకోదగ్గ సినిమా లేదు. గోపీచంద్ ఆక్సిజన్ సినిమా ఉన్నా కూడా ఆ సినిమా పరాజయం ఆమె కెరీర్ పై ప్రభావం చూపింది. నాపేరు సూర్య వంటి సినిమా పెద్ద సినిమాల్లో నటించిన ఆ సినిమాలు అన్ని ఫ్లాప్ కావడంతో ఆమె ఐరన్ లెగ్ గా ముద్రపడిపోయింది.