సరిలేరు నీకెవ్వరూ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలామందిని ఆకట్టుకుంది.. మహేష్ ని ఇలా మునుపెన్నడూ చూడలేదని అంటున్నారు.. లుక్ ఎంతో రెఫ్రెషింగ్ గా ఉందని, డెఫినెట్ గా ఫాన్స్ కి మహేష్ ట్రీట్ ఇస్తున్నాడని అంటున్నారు.