అరవింద సమేత సినిమాలో రెడ్డెమ్మ పాత్రలో నటించిన నటి ఈశ్వరరావు, అయితే మొదట ఈ పాత్రను హీరోయిన్ లయను చిత్ర బృందం సంప్రదించినట్లు సమాచారం. అయితే కొన్ని అనివార్య కారణాల చేత ఆమె ఈ సినిమాలో ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదట..