అలనాటి హీరోయిన్ లైలా గుర్తుంది కదా.. ఒకప్పుడు తన అందంతో, అభినయంతో ఆకట్టుకున్న లైలా ఆ తర్వాత కొత్త హీరోయిన్ ల తాకిడితో ప్రస్తుతం కనుమరుగైపోయింది.. ప్రస్తుతం ఈమె రీ ఎంట్రీ కోసం చూస్తుంది.. సరైన సినిమా పడితే రీ ఎంట్రీ చేయడం పక్కా అంటుంది. అయితే ఆమె వద్దకు ఏ డైరెక్టర్ ఎలాంటి కథ తో వెళతాడా అన్నది చూడాలి.. ఇప్పటికే పలువురు సీనియర్ హీరోయిన్ లు రీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎప్పటిలాగానే వారు తమ నటనతో అలరిస్తూ దూసుకెళ్తున్నారు..