టాలీవుడ్ లో మంచు విష్ణు కి కొత్త అదృష్టం, ఎక్కువగా దురదృష్టం వెంటాడుతుంది.. ఎందుకంటే అయన సినిమాల్లో పదిలో ఒక్కటి హిట్ అవుతున్నాయి.. మిగితా తొమ్మిది ఫ్లాప్ అవుతున్నాయి.. మంచు విష్ణు కి చివరి హిట్ ఏంటో ఎవరికీ గుర్తు అయితే లేదు. కానీ ఫ్లాప్ మాత్రం మోసగాళ్లు అని వెంటనే చెప్పొచ్చు.. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ఈ సినిమా మిగిల్చిన లాస్ కూడా భారీగానే ఉందట.. మంచు విష్ణు నటించి నిర్మించిన సినిమా మోసగాళ్లు.. కాజల్ విష్ణు కి అక్క పాత్ర లో నటించింది..