కరోనా కారణంగా థియేటర్లు మూత పడుతున్న నేపథ్యంలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాను ఈరోజు ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నిర్వాహకులు..