రుద్రమదేవి భారతదేశ చరిత్రలో ముఖ్యంగా దక్షిణపథంలో అత్యంత ప్రతిభవంతురాలైన పరిపాలనవేత్తగా, వీరనారిగా పేరుగాంచింది. దర్శకుడు గుణశేఖర్ తన అభిరుచికి తగిన విధంగా రుద్రమదేవి సినిమాను చిత్రీకరించాడు. అనుష్క రుద్రమదేవి ప్రధాన పాత్రలో నటించగా, రానా చాళుక్యదేవుడిగా, అల్లుఅర్జున్ గోనగన్నారెడ్డి అద్భుతంగా నటించారు. ముఖ్యంగా రుద్రమదేవి విషయానికొస్తే గణపతి దేవుని భార్య పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇదే సమయంలో గణపతి దేవునికి వారసులు లేరని.. ఆ బిడ్డను దాచిపెట్టి అందరికీ మగబిడ్డ పుట్టాడని ప్రకటిస్తాడు. సమీపంలో ఉన్న దేవగిరి రాజు ఏ సమయంలోనైనా యు