హీరోయిన్స్ అంటే అందానికి కేరాఫ్ అని తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య హీరోయిన్లు సినీ అభిమానులకు దగ్గర అవ్వడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ను వేదికగా చేసుకొని ఎప్పటికప్పుడు తీసిన తాజాగా ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. వాటికి ఘాటైన కామెంట్లను కూడా అందుకుంటూ ఫేమస్ అవుతున్నారు. ఇప్పుడు ఒక ముద్దుగుమ్మ వయసు తో సంబంధం లేకుండా న్యూడ్ గా ఆడి పా డింది అందుకు సంబంధించిన వీడియో లు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి .



విషయానికొస్తే.. జెన్నిఫర్ లోఫెజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి అనే పాట తెలుగు లో ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన పాట తో కుర్రకారు మతులు పోగొడుతున్న జెన్నీఫర్ తరచు హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ' ఇన్ ద మార్నింగ్' పేరుతో రూపొందిన పాట కోసం నగ్నంగా ఆడి పాడింది. అందులో ఆ ముద్దుగుమ్మను చూసిన వారంతా ఆమె అందానికి ముగ్ధులు అవుతున్నారు. 


ఇకపోతే ఈ పాటను ఆమె ప్రమోట్ కూడా చేసుకుంది. కొన్ని రోజుల క్రితం ఈ పాట ప్రోమో ను విడుదల చేసింది.నా కన్నా మిమ్మల్ని నేను ఎక్కువ ఇష్టపడుతుంటాను. నిన్ను నువ్వే మార్చుకోవాలి. నీకు నచ్చిన దాని కంటే విలువైనది కాని దాన్ని వదిలేసి రెక్కలు వికసించుకున్న పక్షిలా ఎగిరిపోవాలి..' అంటూ క్యాప్షన్ కూడా పెట్టి టీజర్ ను విడుదల చేసింది. మొత్తం వీడియో సాంగ్ ను ఈ నెల 16 న విడుదల చేసింది. 51 ఏళ్ళ వయస్సు లోను జెన్నీఫర్ చేస్తున్న ఈ రచ్చపై సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం రోజు జెన్నీ ఫర్ ప్రత్యేక డ్యాన్స్ ఉండనుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: