తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది దర్శకుల గురించి మనకు తెలుసు.. ఎందుకంటే వాళ్ళు అందరు స్క్రీన్ మీద కనపడతారు. కానీ వాళ్ళ కుటుంబం గురించి చాలా మందికి తెలియదు. హిట్ సినిమాలు తమ అకౌంట్ లో పడుతున్న దర్శకుల భార్యలు ఏం చేస్తారు. వారి పిల్లలు ఎలా ఉన్నారు. ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలని భావిస్తారు.

అయితే కొంతమంది దర్శకులు మాత్రం వారి భార్యలను గోప్యంగా ఉంచితే, మరి కొంతమంది తమతో పాటుగా షూటింగ్ లకు తీసుకెళ్తారు.  ఇకపోతే ప్రొడ్యూసర్లు కూడా అదే విధంగా చేస్తారు. కొన్ని జంటలకు మంచి పేరు ఉంటుంది. ఆ జంటలను ఒకసారి చూద్దాం..


రమారాజమౌళి :
ఇండస్ట్రీకి వీరిద్దరిని పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వీరిద్దరి గురించి అందరికి తెలిసిందే. జక్కన్న దర్శకుడుగా ఉంటె రమా అయన ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటుంది. సినిమాలు దర్శకత్వ బాధ్యతలు, హీరో ల మేకప్, డ్రెస్సింగ్ మొదలగు విషయాలను ఈమీ చూసుకుంటుంది.


తబిత సుకుమార్ :
టాలీవుడ్ లో అగ్ర దర్శకులలో ఒకరు లెక్కల మాస్టర్ సుకుమార్.. ఈయన భార్య గురించి చాలా మందికి తెలియదు.. ఆమె చూసి ఉండరు కూడా.. ఆమె ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తూ భర్త సినిమాలలో తోడుగా ఉంటుంది తబిత.. అన్యోన్యమైన జంట అనే చెప్పాలి.

భార్గవి అనిల్ రావిపూడి :

అనిల్ రావిపూడి, భార్గవి.. వీరిద్దరి గురించి కూడా జనాలకు ఎక్కువగా తెలియదు. ఆమె గృహిణి, ఇటీవలే బాబు కు జన్మనిచ్చింది .

మాలిని వంశీ పైడిపల్లి :

వంశీ పైడి పల్లి పేరు అందరికి తెలిసిన దర్శకుడే..  ఈయన సినిమాలు ఎంత అందంగా ఉంటాయో అంతే అందంగా ఆయన భార్య కూడా ఉంటుంది.. అతనితో కలిసి సినిమా షూటింగ్ లకు వెళ్తూ అతనికి తోడుగా ఉంటుంది.

విలేఖ బోయపాటి శీను:
తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ సినిమాలను తెరకెక్కించడం లో పేరున్న దర్శకుడు.. ఈయన భార్య కూడా ఆయనకు సాయంగా ఉంటుంది అనడం లో ఎటువంటి సందేహం లేదు..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ డైరెక్టర్స్ భార్యలు అంతా కూడా ఇలానే భర్తలకు సాయంగా ఉంటున్నారు. ఇలా ఒక్కో డైరెక్టర్ భార్య ఒక్కో విధంగా ఉన్నారు.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ప్రతి డైరెక్టర్ భార్య కూడా హీరోయిన్ కు ఏ మాత్రం తగ్గరు. అంత అందంగా ఉన్నారు అన్నమాట..

మరింత సమాచారం తెలుసుకోండి: