కాజల్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె 19+ మిలియన్ ఫాలోవర్స్ బేస్‌ని కలిగి ఉంది. దీంతో అక్కడ శుభవార్తను పంచుకుంటుందని చాలా మంది ఊహించినప్పటికీ వారికి కూడా నిరాశే ఎదురయ్యింది. అయితే తాజాగా కాజల్ అభిమానులు కన్ఫ్యూజన్ లో పడిపోయారు. దానికి కారణం కాజల్ లేటెస్ట్ ఫోటోషూట్లు. కాజల్ ఇటీవల ఓ మ్యాగజైన్ కోసం పోజులిచ్చిన కొన్ని హాటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. ఎప్పటిలాగే ఆమె ఆ చిత్రాలలో సెడక్టివ్ అప్పీల్‌ను చూపించడం గమనార్హం. తల్లి కాబోతుందంటూ ఒకవైపు వార్తలు జోరందుకుంటుంటే, మరోవైపు కాజల్ ఇలాంటి హాట్ ఫోటోలు షేర్ చేయడం వెనుక అర్థం ఏమిటో ఆమె అభిమానులకు అసలు అంతుపట్టడం లేదు. ఆ వార్తలు అన్నీ ఒట్టివేనని ఈ ఫొటోలతో చెప్పింది అని కొంతమంది అంటుండగా, తల్లి అయ్యాక సమయం పడుతుంది కాబట్టి ఇప్పుడే కాస్త గ్లామర్ ఒలకబోస్తోంది అని మరికొంత మంది అంటున్నారు. ఏదేమైనా ఆమె ఈ విషయంపై క్లారిటీ ఇస్తేనే ఈ కన్ఫ్యూజన్ తగ్గుతుంది.