
నిర్వాహకులు కూడా సినీస్టార్స్ ..మోడల్స్ ను .. ఈవెంట్లకు తీసుకొచ్చి.. వారు కూడా బాగా క్యాష్ చేసుకోవడం గమనార్హం. ఇక వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఒక్క రాత్రికి ఈ సినీ స్టార్స్ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో బాగా సంపాదించుకుంటున్నారు.. ప్రత్యేక న్యూ ఇయర్ ఈవెంట్ , పార్టీలలో పాడినందుకు, ఆడినందుకు బాగానే డబ్బులు తీసుకుంటూ ఉంటారు ఈ ముద్దుగుమ్మలు. ముఖ్యంగా మరికొంతమంది హీరోయిన్లు అయితే ఈ పార్టీలో ఆడిపాడేందుకు నిర్వాహకులతో భారీగానే డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇక వారి డిమాండ్ ను బట్టి నిర్వాహకులు కూడా కోట్ల రూపాయలు ముట్ట చెబుతూ ఉంటారు.ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు గాను ఎవరెవరు ఏ రేంజ్లో డబ్బు తీసుకున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సన్నీ లియోన్:

తమన్నా:

అంతేకాదు మరొక ఈవెంట్ లో పూనం పాండే పాల్గొని రూ. 30 లక్షలు తీసుకోగా.. శ్రియ శరణ్ కూడా ఇంకొక ఈవెంట్ లో పాల్గొని రూ.30 లక్షల తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.