బుల్లి తెరపై కనిపిస్తున్న యాంకర్ల సినిమా హీరోయిన్ల కన్నా ఎక్కువగా జనాలను ఆకర్షిస్తున్నారు. యువతను ఆకట్టుకుంటూ వస్తున్నారు. అలాంటి యాంకర్ల లో ప్రముఖంగా వినిపించే పేరు.. యాంకర్ రష్మీ గౌతమ్.. ఈ అమ్మడు సినిమాలు చేస్తూ యాంకరింగ్  చేస్తుంది. జబర్దస్త్ షో ద్వారా బాగా పేరు తెచ్చుకుంది.. రష్మీ పబ్లిక్, ప్రైవేట్ ఈవెంట్స్ లో పాల్గొంటే చాలు, చూడడాని కి జనాలు ఎగబడిపోతారు.


ఆమెతో ఫోటో దిగడానికి సాహసాలు చేస్తారు. ఫ్యాన్స్ అభిమానం అప్పుడప్పుడు ఆమెకు తల నొప్పులు కూడా తీసుకొస్తుంది.. మొన్నీమధ్య ఓ కార్యక్రమాని కి వెళ్ళిన రష్మికి చేదు అనుభవం ఎదురైంది. సరైన సెక్యురిటి లేకపోవడం తో అమ్మడును జనాలు నలిపెసారు. రష్మీ క్రేజ్ నేపథ్యం లో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేస్తుందని అందరూ భావించారు. అయితే బుల్లితెర కలిసొచ్చినంతగా ఆమె కు వెండితెర కలిసి రావడం లేదు. హీరోయిన్ గా పలు ఆఫర్స్ దక్కిన హిట్ అనేది అందని ద్రాక్షలా మారింది.


రష్మీ, సుధీర్ ల గురించి తెలుసుకున్న చాలా మంది వారిద్దరి మధ్య ఎదో వుంది అనుకోవడం ఖాయం.. రష్మీ మాత్రం మేమిద్దరం మంచి స్నేహితులు అని కొట్టి పడే సింది.. ఇకపోతే ఎవరికీ తెలియని ఓ అజ్ఞాతవ్యక్తి తో రష్మీ ప్రేమ లో ఉన్నారని ఇటీవలి ఆమె సోషల్ మీడియా పోస్ట్స్, కామెంట్స్ చూస్తే తెలుస్తుంది.రెండు దశాబ్దాలుగా గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న రష్మీ, ఎవరో ఒకరి పై మనసు పారేసుకుంది. ఆ విషయాన్ని బయట పెట్టకుండా ఇన్ని రోజులు ఉంది. ఇప్పుడు ఆ వ్యక్తిని రేష్మీ పెళ్ళి చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందు లో ఎంత నిజం వుందో తెలియాలంటే రేష్మీ నిజం చెప్పే వరకూ వెయిట్ చెయాల్సిందె.. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలు , షో లతో బిజిగా వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: