టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ , శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన ముకుంద మూవీ తో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ముకుంద మూవీ  బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపక పోయినప్పటికీ వరుణ్ తేజ్ కి హీరోగా మాత్రం టాలీవుడ్  ఇండస్ట్రీ లో మాత్రం మంచి గుర్తింపు ను తీసుకువచ్చింది.  ముకుంద మూవీ  తర్వాత వరుణ్ తేజ్ నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్  దగ్గర మంచి విజయాలను సాధించడంతో ప్రస్తుతం వరుణ్ తేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు,  ఇది ఇలా ఉంటే వరుణ్ తేజ్  తన కెరియర్ లో ఫిదా , తొలిప్రేమ వంటి ప్రేమ కథ సినిమాల్లో నటిస్తూనే గద్దల కొండ గణేష్ లాంటి పవర్ఫుల్ మాస్ పాత్రలో కూడా నటించి ప్రేక్షకులను అలరించాడు.

  వరుణ్ తేజ్ ఇలా తొలి ప్రేమ , ఫిదా లాంటి ప్రేమ కథా చిత్రాలతో గద్దల కొండ గణేష్ లాంటి మాస్ మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు వెళుతున్నాడు,  ఇది ఇలా ఉంటే వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గని సినిమాలో హీరోగా నటించాడు.  ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ కథానాయికగా నటించింది,  ఈ సినిమా ఈ రోజు అనగా ఏప్రిల్ ఎనిమిదవ తేదీన విడుదల కాబోతుంది, ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో  తెరకెక్కింది.  ఇది ఇలా ఉంటే తాజాగా వరుణ్ తేజ్ తన పెళ్లి గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు,  వరుణ్ తేజ్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ...  ఈ సంవత్సరం పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని తెలియజేశాడు,  ఇలా తాజాగా వరుణ్ తేజ్ తన పెళ్లి గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: