ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ నడుస్తోంది. అదేంటంటే...సినిమాలు రీ రిలీజ్ అవ్వడం.ఇక ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టగా మరికొన్ని సినిమాలు కూడా అభ్యర్థులకు సిద్ధమవుతున్నాయి.అయితే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈయన నటించిన పోకిరి సినిమాని విడుదల చేయక భారీ కలెక్షన్లను రాబట్టాయి అలాగే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమాని విడుదల చేశారు.ఈ సినిమాల కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా విడుదల చేశారు.

ఇక ఇదిలా ఉండగా  టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ  నటించిన వివి వినాయక దర్శకత్వంలో 2002 సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం చెన్నకేశవరెడ్డి. అయితే టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ  నటించినసినిమా 20 సంవత్సరాలు పూర్తి కావడంతో ప్రేక్షకుల కోసం ఈ సినిమాని తిరిగి విడుదల చేశారు.ఈ సినిమా కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా అమెరికాలో కూడా విడుదల కావడంతో పెద్ద ఎత్తున ఈ సినిమాని అభిమానులు ఆదరిస్తున్నారు.ఈ సినిమా పోకిరి జల్సా సినిమాలను మించి అమెరికాలో కలెక్షన్లు రాబట్టడంతో అభిమానులు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుంటే ఈ క్రమంలోనే అమెరికాలో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా 16, డాలర్లు సాధించగా జల్సా సినిమా 38 వేల డాలర్ల కలెక్షన్లను రాబట్టారు.అయితే తాజాగా టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ  నటించిన విడుదలైన చెన్నకేశవరెడ్డి సినిమా విడుదల కాగా ఈ సినిమా ఏకంగా 48 డాలర్లు సాధించి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది.చెన్నకేశవరెడ్డి సినిమా.... ఈ సినిమాలో మొదటిసారిగా టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ  ద్విపాత్రాభినయంలో నటించారు.అంతేకాదు అలాగే చెన్నకేశవరెడ్డి సినిమాలో  టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన టబు, శ్రియ కూడా హీరోయిన్లుగా నటించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: