తెలుగు అగ్ర హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల త్రిపుల్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు..ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. వరుస సినిమా ఆఫర్స్ వస్తున్నాయి.ప్రస్తుతం ప్రస్తుతం కొరటాల శివ కోసం సిద్ధం అవుతున్నారు . ఇటీవలే ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు తారక్. కొమురం భీం గా తారక్ నటన ప్రేక్షకులను ఫిదా చేసింది.ఇక ఇప్పుడు కొరటాల సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు తారక్. ఇటీవలే ఆచార్య తో ఫ్లాప్ అందుకున్న కొరటాల.. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం గట్టి కసరత్తు చేస్తున్నారు. పవర్ ఫుల్ కథను రెడీ చేశారు కూడా.. త్వరలోనే ఈ షూటింగ్ మొదలుకానుంది.


గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో జనతాగ్యారేజ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ కాంబోలో మరో వస్తుండటంతో ఈ పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఈ  సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్నాడు తారక్.కేజీఎఫ్ తో సాలిడ్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్నాడు. ప్రభాస్ హీరోగా సలార్ అనే చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ చాలా పవర్ఫుల్ గా డిజన్ చేశారట ప్రశాంత్.


ఇక ఈ సినిమా తర్వాత తారక్ తో చేస్తున్నాడు. ఇక ఈ కోసం ప్రశాంత్ నీల్ ఒక పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేశాడట.. అయితే ఈ సినిమా లో తారక్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఇప్పటికే ఫస్టు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ లో ఎన్టీఆర్ రోల్ ఎలా ఉండనుందని విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ సినిమాలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట. గతంలో ‘జై లవ కుశ’ లో ఒక పాత్రలో నెగెటివ్ షేడ్స్ తో కనిపించిన ఎన్టీఆర్. ఇప్పుడు ఇదే తరహా పాత్రలో కనిపించనున్నాడట..ఈ సినిమా పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: