పొడుగు కాళ్ళ సుందరి ఫరియ అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ జాతి రత్నాలు మూవీ తో మంచి విజయాన్ని , మంచి క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం ఫరియ అబ్దుల్లా రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. అందులో బంగార్రాజు మూవీ లో ఫరియ అబ్దుల్లా ఐటెం సాంగ్ లో నటించి ప్రేక్షకులను అలరించగా ,  తాజాగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ లో హీరోయిన్ గా నటించి , ప్రేక్షకులను అలరించింది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఫరియ అబ్దుల్లా "రావణాసుర" అనే మూవీ లో నటిస్తోంది. ఈ మూవీ లో రవితేజ హీరో గా నటిస్తూ ఉండగా , సుధీర్ వర్మమూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఫరియ అబ్దుల్లా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అనేక విషయాలను ఈ ముద్దుగుమ్మ తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. 

తాజాగా కూడా పొడుగు కాళ్ళ సుందరి ఫరియ అబ్దుల్లా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఫరియ అబ్దుల్లా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని క్యూట్ స్మైల్ తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ తాజాగా పోస్ట్ చేయగా , అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: