మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ ఈచట వాహనములు నిలపరాదు అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని సంపాదించుకొని అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది . 

ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం మీనాక్షి రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. అందులో మొదటగా రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడి సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గ నటించగా , ఆ తర్వాత అడవి శేషు హీరో గా రూపొందిన హిట్ ది సెకండ్ కేస్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇందులో ఖిలాడి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయినప్పటికీ ఈ మూవీ లో తన అందచందాలతో ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే హిట్ 2 మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. 

ఇలా వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హాట్ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా మీనాక్షి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చంది. ప్రస్తుతం మీనాక్షి కి సంబంధించిన ఈ అదిరిపోయే హాట్ లు కూడా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: