తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ తాజాగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన లియో అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించగా ... అర్జున్ సర్జ , సంజయ్ దత్మూవీ లో విలన్ పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ మూవీ అక్టోబర్ 19 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది అనే విషయాలను తెలుసుకుందాం.

సినిమా విడుదల అయిన మొదటి రోజు తమిళనాడులో 35.45 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా విడుదల అయిన మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 15.69 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా విడుదల అయిన మొదటి రోజు కర్ణాటక లో 13.65 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా విడుదల అయిన మొదటి రోజు కేరళ లో 11.90 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా విడుదల అయిన మొదటి రోజు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 4.35 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా విడుదల అయిన మొదటి రోజు ఓవర్ సిస్ లో 65.25 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 73.70 కోట్ల షేర్ , 146.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లాంజ్ వసూలు చేసింది.

ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 215 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 216 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మొదటి రోజు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: