- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )  . . .

ఇప్పటికే మన చిత్ర పరిశ్రమ లో స్టార్ సెలబ్రిటీల కు సంబంధించిన వారు ఇండస్ట్రీ లో అడుగు పెట్టి  అగ్ర హీరోలా గా హీరోయిన్లు గా కొనసాగుతున్నారు .. అయితే ఇప్పుడు ఈ లిస్టులో కి మరో హీరోయిన్ కూతురు కూడా ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోతుంది .. ఒకప్పటి సీనియర్ స్టార్ హీరోయిన్ కుష్బూ సుందర్ కి సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది .. అయితే ఇప్పుడు కుష్బూ కూతురు అవంతిక కూడా చిత్ర పరిశ్రమ లో అడుగుపె ట్టబోతున్నట్లు తెలుస్తుంది . ప్రస్తుతం అవంతిక సోషల్ మీడియా లో  ఆమె పెట్టే ఫోటోలు పోస్ట్ లు కూడా ఎప్పుడు ఎంతో వైరల్ గా మారుతున్నాయి .. అలాగే ఆ ఫోటోలు చూస్తున్న వారు కూడా కొత్త హీరోయిన్ దొరికేసింది అని కూడా కామెంట్లో చేస్తున్నారు ..


ఇక మరో పక్క అవంతిక తన నటన కెరియర్ గురించి గతం లో ఒక సందర్భం లో మాట్లాడుతూ .. నాకు నటించాలని మనసుమ‌లో ఉంది . అయితే ఎప్పుడు ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేద ని అవంతిక చెప్పుకొచ్చింది .. అయితే దర్శకుడు సుందర్ ను కుష్బూ ప్రేమించి పెళ్లి చేసుకుంది .. ఇక వీరి కి ఇద్దరు కూతుర్లు .. అయితే ప్రస్తుతం ఎలాగూ చిత్ర పరిశ్రమ లోకి వారసులు అడుగు పెట్టడం సర్వసాధారణం అయిపోయింది .. ఈ క్రమం లోనే అవంతిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంద నే టాక్ గట్టి గా వినిపిస్తుంది .. కాగా తెలుగు లో ఎన్నో సూపర్ హిట్ సినిమా లో నటించిన కుష్బూ కూతురు ఇప్పుడు హీరోయిన్ గా అడుగు పెడుతుంద నే వార్తలు బయటి కి రావడం తో ఆమె అభిమానులు కూడా ఎంతో సంతోషం గా ఫీల్ అవుతున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: