ఇటీవల కాలంలో  సినిమాలో ఎంత మేటర్ ఉన్నదన్నది కాదు. సాంగ్స్ ఎంత ఊపులో ఉన్నాయ అన్నదే చూస్తున్నారు.పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత కమర్షియల్ సినిమా మేకింగ్ లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి .మేకింగ్, కాస్టింగ్‌, టేకింగ్ ల ప్రతి విషయంలోనూ చేంజ్ కనిపిస్తుంది. కానీ ఇప్పటికే ఓ కమర్షియల్ ట్రెండ్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతుంది. చిన్న పెద్ద అందర్నీ అల్లరించాలంటే కాస్త ఊపు ఉన్న సాంగ్స్ ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ స్టోరీ ఏంటో చూద్దాం. రీసెంట్ టైమ్స్ లో బిగ్ స్క్రీన్ షేర్ చేసిన స్పెషల్ సాంగ్స్ చాలానే కనిపిస్తున్నాయి. పుష్పాలో సమంత చేసిన  ఊ అంటావాసాంగ్ ప్రేక్షకులను మైముక్తులను చేసింది.


' పుష్ప 2 'కిస్సిక్ పాట లో శ్రీ లీల అదే రేంజ్ లో అదరగొట్టింది. సినిమా సక్సెస్ లో ను ఈ మాస్ యాక్షన్ సినిమాలకు కమర్షియల్ ఎలిమినేట్ గా మారింది, స్పెషల్సాంగ్స్. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా స్పెషల్ సాంగ్ అదే రేంజ్ లో ఒక ఊపు ఊపింది. తమన్నా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సలార్ మూవీలో మాత్రం ఎలాంటి స్పెషల్ సాంగ్ కనిపించలేదు.

 

ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న' డ్రాగన్ 'సినిమాలో మంచి ఊపున్న సాంగ్స్ ఉన్నాయా లేదా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎలాంటి స్పెషల్ సాంగ్ ప్లే చేస్తున్నారా. అని ఉత్సాహంతో ఉన్నారు .ఆ పాట కోసం హ్యాపెనింగ్ బ్యూటీ శ్రుతి హాసన్‌ను రంగంలోకి దించుతున్నారు పాన్ ఇండియా డైరెక్టర్,తెలుస్తుంది.



 శృతిహాసన్ కి మంచి ఫెమే ఉంది. అప్పట్లో మహేష్ తో కలిసి జంక్షన్ లో అంటూ దుమ్ము లేపారు. శృతి రీసెంట్గా 'నాని 'సినిమాలో ఓడియమ్మ సాంగ్లో రెచ్చిపోయారు. ఇండియా తో కలిసి ఎలాంటి మాస్ బిట్స్ స్టెప్ ప్ చేయబోతున్నారో. అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ కాలంలో సీనియర్ డ్యూటీ సే కాదు యంగ్ బ్యూటీస్ కూడా స్పెషల్ సాంగ్ ఆకట్టుకుంటున్నారు. లేటెస్ట్ గా రాబిన్‌హుడ్‌లో అదిదా సర్ప్రైజ్ స్క్వేర్ లో స్వాతి రెడ్డి పాటలు కూడా మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: