
వన్ ఆఫ్ ద వన్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ డైనమిక్ మోడ్రన్ డైరెక్టర్ రాజమౌళి.. రాజమౌళి డైరెక్షన్ అంటేనే మూవీ ఓ రేంజ్ లో ఉంటుంది. అందుకే తన సినిమాల ప్రమోషన్ కోసం సినిమా షెడ్యూల్ ఒక రేంజ్ లో పబ్లిసిటీ కూడా ముందుగానే రాజమౌళి ప్లానింగ్ సెట్ చేసుకుంటారు .జక్కన్న ఒక్కసారి డేట్ ఫిక్స్ చేశారంటే అంతే టాలీవుడ్ మేకర్స్ అంత పక్కాగా ఫాలో అవుతూ ఉంటారు.
ప్రమోషన్ విషయానికి వస్తే మన టాలీవుడ్ ని బీట్ అవుట్ చేయడం కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలు మన రేంజ్ లో బజ్ క్రియేట్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ,బడ్జెట్ పరంగా ఆ హీరోలకు అంత రేంజ్ లేకపోవడం వాళ్లకు నార్త్ మార్కెట్ మీద పెద్దగా అసలు లేకపోవడం కొన్ని ఏరియాస్ లో ప్రమోషన్లు నెగ్లెక్ట్ చేస్తున్నారు .ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ మీద ఎక్కువగా భారీ నష్టమే కనిపిస్తుంది.
బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి మరి గోరాతి ఘోరంగా తయారైంది .ఒకటి ,రెండు ప్రెస్ మీట్స్ తప్ప నార్త్ స్టార్స్ కు పెద్దగా ప్రమోషన్స్ రావడం లేదు. అందుకే వాళ్లు ఫ్యాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను ఊహించలేకపోతున్నారు. ఇప్పటికీ రీజినల్ సినిమాలతోనే ముందుకు వెళ్తున్నారు. మన టాలీవుడ్ బడ్జెట్ విషయంలో ఒక రేంజ్ లోనే ఉందని చెప్పవచ్చు. ఈ విషయమే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది.