పవన్ కళ్యాణ్ - అన్నా  లెజినోవా  కలిసి నటించిన సినిమా "తీన్మార్".  ఈ సినిమాలో అన్నా లెజినోవాని  గుర్తుపట్టడం చాలా కష్టమే . అసలు అన్నా లెజినోవా  అనే హీరోయిన్  ఈ సినిమా ద్వారా ఇంత హైలెట్ అవుతుంది అని ఎవరు ఊహించలేకపోయారు . సినిమాలో ఏంటి పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే హైలెట్గా నిలిచింది.  పవన్ కళ్యాణ్ జీవిత భాగస్వామిగా ఆమె స్థానాన్ని దక్కించుకుంది.  ఈ విషయం అందరికీ తెలిసిందే . అయితే అన్నాలెజినోవా తీన్మార్ సినిమా తర్వాత ఎక్కడ తెరపై కనిపించలేదు .

కానీ ఒక డైరెక్టర్ మాత్రం రిస్క్ చేసి అన్నా లెజినోవా ను పవన్ కళ్యాణ్ ని ఓకే సినిమాలో చూపించాలి అంటూ డిసైడ్ అయ్యారట.  ఆ సినిమా మరేంటో కాదు "వకీల్ సాబ్". పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఉన్న మూమెంట్ లోనే ఈ సినిమాకి సైన్ చేశారు . అప్పటికే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల గురించి రచ్చ రంబోలా అయిపోతూ ఉంది. ఎవరు పట్టినా సరే పవన్ కళ్యాణ్ ని మూడు పెళ్లిళ్లు మూడు పెళ్లిళ్లు మూడు పెళ్లిళ్లు ..దత్తత పుత్రుడు అంటూ రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. అయితే అలాంటి మూమెంట్లోనే వకీల్ సాబ్ సినిమాలో శృతిహాసన్ పాత్రలో ముందుగా అన్నాలెజినోవా ని తీసుకోవాలి అని డిసైడ్ అయ్యారట డైరెక్టర్ .



కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు నో చెప్పారట . అసలు అన్నా లెజినోవా కి స్క్రీన్ పై కనిపించాలి అన్న ఇంట్రెస్ట్ లేదు ..ఇలాంటి మూమెంట్లో ఈ విధమైనటువంటి సినిమాను ఓకే చేస్తే పొలిటికల్ పరంగా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న కారణంగానే పవన్ కళ్యాణ్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారట . ఒకవేళ పవన్ కళ్యాణ్ అ టైం లో ఒప్పుకొని ఉంటే అన్నాలెజినోవా - పవన్ కళ్యాణ్ కాంబోలో "వకీల్ సాబ్" సినిమా వచ్చుండేది. జస్ట్ మిస్.. ఫ్యూచర్లో వీళ్ళ కాంబోలో సినిమా వస్తుందా అని ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు . కానీ అది జరగన పని అన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రజెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క పాలిటిక్స్ లో మరొక పక్క సినిమాలో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నారు. అయితే కొత్తగా పవన్ కళ్యాణ్ ఏ సినిమాకి కమిట్ కాకపోతూ ఉండడం ఫ్యాన్స్ కి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఇస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: