ప్రెసెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న వన్ ఆఫ్ ద బిగ్ ప్రాజెక్ట్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు - వెంకటేష్ కాంబో మూవీ కూడా ఒకటి . వీళ్ళిద్దరి కాంబోలో అసలు మూవీని ఎక్స్పెక్ట్ చేయడమే పెద్ద విషయం . అయితే ఈ సినిమాను మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కించబోతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు . కాగా ఈ సినిమాలో మొదటి హీరోగా వెంకటేష్ ..రెండో హీరోగా రామ్ ని చూస్ చేసుకున్నారట . అదేవిధంగా హీరోయిన్ లు గా త్రిష-సంయుక్తా మీనన్ లని చూస్ చేసుకున్నాడు  త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది .


ఆల్మోస్ట్ ఈ కాంబో సెట్ అయిపోయిన్నట్లే అని అంతా అనుకున్నారు . కానీ చివరి నిమిషంలో ఈ ప్రాజెక్టు నుంచి సంయుక్తా మీనన్ తప్పుకున్నట్లు తెలుస్తుంది . కొన్ని కారణాల చేత ఆమె ఊ ప్రాజెక్ట్ ని వదిలేసిందట . ఈ ప్రాజెక్టులో వేరే పిక్ ప్రాజెక్ట్  రీప్లేస్ చేసుకున్నిందట.  అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం గమనార్హం. ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణం . కానీ సంయుక్తా మీనన్ ఇప్పటివరకు ఎప్పుడు ఇలా చేయలేదు . ఫర్ ద ఫస్ట్ టైం ఇలా ఒక సినిమా ఆఫర్ కి కమిట్ అయ్యి ఆ తర్వాత రిజెక్ట్ చేయడం అందరికీ షాకింగ్ గా అనిపిస్తుంది. ఈ వార్తలో ఎంత నిజం ఉంది అని తెలియనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ట్రెండ్ అయిపోతుంది.

 

సంయుక్త మీనన్ ఫ్యాన్స్ మాత్రం దీనిపట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు. కెరియర్ బాగా ఎదగాలి అంటే ఇలాంటి నిర్ణయాలు తప్పదు.  ఆమెకు ఈ ఆఫర్ కన్నా మంచి ఆఫర్ వచ్చుంటుంది తప్పుకుంది. తప్పేముంది అంటుంటే.. కొంతమంది మాత్రం అందరూ హీరోయిన్స్  కమిట్మెంట్ అనేది కరెక్ట్ గా ఇవ్వాలి అంటూ మాట్లాడుతున్నారు. చూడాలి మరి ఇప్పుడు సంయుక్త మీనన్ ప్లేసులో  ఏ హీరోయిన్ ని దించబోతున్నాడో త్రివిక్రమ్.  వెంకటేష్  కటౌట్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ ఫిగర్ ని దించితే  బాగుంటుంది అంటున్నారు జనాలు. కొంతమంది "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేష్ ను చూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని సలహా ఇస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: