సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది హీరోయిన్ల కెరియర్ దాదాపు ఒకే విధంగా సాగుతూ ఉంటుం ది . టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న న టీ మణులు అయినటువంటి కీర్తి సురేష్ , అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు వేరే ఇండస్ట్రీ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఈ ఇద్దరి మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది. అది ఏమిటి అనేది తెలుసుకుందాం.

కీర్తి సురేష్ తమిళ సినిమాల ద్వారా కెరీర్ను స్టార్ట్ చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా అయినటువంటి నేను శైలజ మూవీ తోనే మంచి విజయాన్ని అందుకొని , తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె కెరియర్ను ప్రారంభించిన తర్వాత చాలా సినిమాలలో తన అందాలను ఆరబోయకుండా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో ఈమె తన అందాలను భారీగా ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు హీట్ పెంచుతూ వస్తుంది. ఇక అనుపమ పరమేశ్వరన్ మలయాళ సినిమా ద్వారా కెరియర్ను మొదలు పెట్టి ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని మంచి గుర్తింపును దక్కించుకుంది. ఈమె కూడా కెరియర్ ప్రారంభంలో చేసిన సినిమాల్లో అందాలను ఆరబోయకుండా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మధ్య కాలంలో ఈమె కూడా అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: