కొన్ని రోజుల క్రితం కొంత మంది ఉగ్రవాదులు అమాయకులైన భారతీయుల ప్రాణాలను బలి తీసుకున్న విషయం మనకు తెలిసిందే . ఆ తర్వాత అలా అమాయకులైన భారతీయుల ప్రాణాలను తీసిన వారు పాకిస్థాన్ కి సంబంధిం చిన ఉగ్రవాదులు అని తెలిసింది . అమాయకులైన భారతీయుల ప్రాణాలను తీసిన ఉగ్రవాదులు పాకిస్తాన్ కు సంబంధించిన వ్యక్తులు అని తెలియజేయడం తో భారత్ వారిపై దాడి చేసి వారిని చంపేసింది. దానితో పాకిస్తాన్ మా ప్రాంతం పై భారత్ దాడి చేసింది . దాని ద్వారా మాకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మేము కూడా తిరిగి భారత్ పై దాడి చేస్తాము అని ప్రకటించింది.

చెప్పిన విధంగానే దాడి చేసింది. కానీ ఈ దాడి వల్ల భారత్ కంటే పాకిస్తాన్ తీవ్ర స్థాయిలో నష్టపోయింది. అలా పాకిస్తాన్ పెద్ద ఎత్తున నష్టపోవడంతో అమెరికా ప్రధాని అయినటువంటి ట్రంప్ ఆధ్వర్యంలో యుద్ధం ఆపివేయాలి అనే ప్రతిపాదనను తీసుకువచ్చింది. దానితో భారత్ కూడా యుద్ధం వద్దు అని వెనక్కు తగ్గింది. ఇలా యుద్ధం వద్దు అనే ప్రతిపాదనను ముందు పాకిస్తాన్ తీసుకురావడం , దాని విషయంలో భారత్ కూడా సానుకూలంగా స్పందించడంతో యుద్ధం ఆగిపోయింది అని అంతా అనుకున్నారు. అలా యుద్ధం వద్దు అని ప్రతిపాదనలు తీసుకోవాల్సిన పాకిస్తాన్ మళ్లీ భారత్ పై దాడి చేయడం మొదలు పెట్టింది.

దానితో అనేక మంది పాకిస్తాన్ మరో సారి తన బుద్ధి చూపించండి. యుద్ధం వద్దు అంది. మళ్లీ తిరిగి భారత్ పై దాడి చేస్తుంది. భారత్ అస్సలు పాకిస్తాన్ మాటలు నమ్మి ఉండకూడదు.   నమ్మించి వారు మోసం చేయడానికి ప్రయత్నించారు. నమ్మించి మోసం చేయాలి అనుకున్న పాకిస్తాన్ కు భారత్ తగిన బుద్ధి చెప్పాలి అని అనేక మంది భారతీయులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: