
ముఖ్యంగా రాయలసీమ అనగానే అతి ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి గుర్తుకొస్తుంది.. ఏడు కొండల పైన వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. ఇక తిరుపతి తరువాత అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న పుణ్య క్షేత్రాలు మహానంది, శ్రీశైలం, అహోబిలం, యాగంటి, లేపాక్షి ఒంటిమిట్ట బాగా గుర్తింపు పొందాయి.. రాయలసీమ అనే ప్రాంతం 4 జిల్లాల సమూహం.. అనంతపురం , కడప, కర్నూలు, చిత్తూరు జిల్లా లతో ఈ ప్రాంతం రాయలసీమ గా గుర్తింపు పొందింది.
ఈ ప్రాంతాలలో ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాల షూటింగులు కూడా జరిగాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు, విద్యాసంస్థలు ప్రధానమైన ఆలయాలు కూడా ఉన్నాయి.
శ్రీకాళహస్తి:

మహానంది:

తిరుపతి:
