సాధారణంగా క్రికెట్లో ఎంతోమంది ఆటగాళ్లు ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించడం గురించి మనం ఎప్పుడూ వార్తల్లో చూస్తూనే ఉంటాం  ఇక అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన  ప్రతి ఆటగాడు కూడా తమదైన రీతిలో సత్తా చాటి అదరగొడుతూ ఉంటాడు అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లు చేసే ప్రదర్శన సోషల్ మీడియాలో హాట్ టాఫిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే కొంతమంది యువ ఆటగాళ్లు మాత్రం ఏకంగా ఎవ్వరికీ సాధ్యం కానీ కొన్ని అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.


 ఇక క్రికెటర్ అభిమన్యు ఈశ్వన్  కూడా ఇలాంటి ఒక అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఏకంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు ఎంట్రీ ఇవ్వని అభిమన్ ఈశ్వరన్  ఇక ఇటీవలే మాత్రం ఒక అరుదైన మ్యాచ్ ఆడాడు అని చెప్పాలి. ఇప్పటివరకు క్రికెట్ దిగ్గజాల పేరిట స్టేడియాలు ఉండటం చూసాము. వారు క్రికెట్లో చేసిన సేవలకు గాను ఏకంగా క్రికెట్ బోర్డులు సమచిత గౌరవాన్ని ఇస్తూ ఇలా స్టేడియంలో లెజెండ్రీ క్రికెటర్ల పేర్లు పెట్టడం చూశాము. అయితే ఇలా తమ పేరు ఉన్న మైదానంలోనే ఎంతోమంది స్టార్ క్రికెటర్లు క్రికెట్ ఆడటం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న అభిమన్యు ఈశ్వరన్ సైతం ఇలాంటి రికార్డు సాధించారు.


 ఇంతకీ ఏం జరిగిందంటే.. అభిమన్యు ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ 1988లో అభిమన్యు పుట్టకముందే అభిమన్యు క్రికెట్ అకాడమీన నిర్మించాడు అని చెప్పాలి. ఇక ఇటీవలే అదే స్టేడియంలో అభిమన్యు ఈశ్వరన్ ఏకంగా తన మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఇలా ఏకంగా ఒక స్టేడియం యజమానిగా ఉన్న ఆటగాడు ఇక అతని స్టేడియంలోనే తన మొదటి మ్యాచ్ ఆడటం మాత్రం ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో ఎప్పుడు జరగలేదని అభిమన్యు ఈశ్వరన్ తండ్రి చెబుతూ ఉండడం గమనార్హం. ఈ విషయం తెలిసి అటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యం లో మునిగిపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: