ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కు చెందిన బ్రాడ్ బ్రాండ్ విభాగం జియో ఫైబర్ తాజాగా యూజర్స్ కోసం మరొక ప్రీపెయిడ్ ప్లాన్స్ ను కస్టమర్ల కోసం తీసుకురావడం జరిగింది.. మూడు నెలల కోసం తీసుకువచ్చిన ఈ ప్లాన్స్ ఇంటర్నెట్ కోరుకునే వారికి కూడా బాగా ఉపయోగపడే విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జియో ఫైబర్ నెట్ ను ఉపయోగించేవారు ఇది ఒక మంచి ప్లాన్స్ అని చెప్పవచ్చు .వాటి గురించి తెలుసుకుందాం.

మూడు నెలల కోసం ఇంటర్నెట్ ప్లాన్ ని బాగా కోరుకునే వారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్  ధర రూ.1197 గా నిర్ణయించడం జరిగింది ఇందుకు అదనంగా జీఎస్టీ కూడా ఉంటుంది 90 రోజుల వ్యాలిడిటీతో కలిగి ఉన్న ఈ ప్లాన్ కింద 30 MBPS వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. ప్రతినెలా కూడా అపరిమిత డేటా తో పాటు కాల్స్ సదుపాయం కూడా ఈ ప్లాన్లు కలదు అయితే ఈ ప్లాన్ లో ఓటీపీ బెనిఫిట్స్ మాత్రం లభించవు. కాగా జియో ఫైబర్ లో ప్లాన్స్ రూ.399 నుంచి ప్రారంభమవుతాయి.. బేసిక్ ప్లాన్లకు లభించే సదుపాయాలు ఈ మూడు నెలల ప్లాన్ లో కూడా లభిస్తూ ఉంటాయట.


ప్రతి నెల రీఛార్జ్ చేసుకునే వారి కంటే ఒకేసారి రీఛార్జ్ చేసుకునే వారికి ఈ ప్లాన్ చాలా బాగా ఉపయోగపడుతుందట. ఒకవేళ చానల్స్ ఓటీటి సదుపాయం కావాలంటే కాస్త అధిక మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. రూ.1197 ప్లాన్స్ లాగానే 100 MBPS తో వచ్చే ప్లాన్ 699 ప్లాన్.. మూడు నెలలకు మాత్రం రూ.2907 లకు 150 MBPS వచ్చే ప్లా రూ999  ప్లాన్ రూ.2997 కాగా రూ.1499 ప్లాన్..300 MBPS స్పీడ్ తో కలదు మూడు నెలలకు రూ.4497 ప్లాన్లుగా విభజించడం జరిగింది. ఇందులో మనకు ఎలాంటి ప్లాన్స్ కావాలో చూసుకొని రీఛార్జ్ చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: