టాలీవుడ్ ప్రిన్స్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సాధించి ఎన్నో కోట్లాదిమంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. తన అందం అభినయంతో అద్భుతమైన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ మంచి స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్.ఇక సోషల్ మీడియాలోనూ బాబుకి బీభత్సమైన ఫాలోయింగ్ వుంది.ముఖ్యంగా ట్విట్టర్ లో మహేష్ బాబుకి సౌత్ ఇండియాలో ఏ స్టార్ కి లేనటువంటి ఫాలోవర్స్ వున్నారు.అలాగే ట్విట్టర్ లో మహేష్ ఏ పోస్ట్ పెట్టిన దాన్ని తెగ వైరల్ చేస్తారు అభిమానులు. అందువల్ల ట్విట్టర్ లో మహేష్ పేరిట ఎప్పటికప్పుడు ఆల్ టైం రికార్డులు నమోదవుతూ ఉంటాయి.మహేష్ సినిమాకి సంబంధించి ఏ ఫస్ట్ లుక్ విడుదల అయినా కాని అది దెబ్బకి వైరల్ అవుతుంది. రికార్డు స్థాయిలో లైక్స్ అందుకుంటుంది.

ఇక ఏ హీరోకి కూడా సాధ్యం కాని రికార్డులని అందుకుంటుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ పెట్ల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ సందర్బంగా సూపర్ స్టార్ ఫస్ట్ నోట్ పేరుతో ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. విడుదలైన క్షణాల్లనే అది తెగ వైరల్ అవుతుంది. ఇంత వరకు టాలీవుడ్ సినీ చరిత్రలో ఏ హీరో ఫస్ట్ లుక్ అందుకొని లైక్స్ ని ఈ ఫస్ట్ లుక్ అందుకొని తెగ దూసుకుపోతుంది.ఇక ఇప్పటిదాకా 80 వేలకు పైగా లైక్స్ అందుకొని ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఇక అలాగే అతి త్వరలో లక్ష లైకులు కూడా అందుకొని సరికొత్త ఆల్ టైం రికార్డు సృష్టించిడానికి రెడీ అవుతుంది.ఇక చూడాలి ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో..


https://twitter.com/urstrulyMahesh/status/1421419135242629122?s=19

మరింత సమాచారం తెలుసుకోండి: